కంప్యూటర్ అంటే ఏమిటి? | What is Computer in Telugu
About Computer in Telugu: కంప్యూటర్ అనేది ఒక Electronic mechine. దీనిని సమాచారంతో పని చేయడానికి రూపొందించబడింది. కంప్యూటర్ అనే పదం లాటిన్ పదం “computare” నుండి వచ్చింది. దీని అర్ధం Calculation చేయడం. ఇందులో ముఖ్యం గా మూడు పనులు ఉంటాయి. మొదటిది Data ని తీసుకోవడం మనం Input అంటాం. రెండోది ఇచ్చిన Data ని Processing చేయడం. తర్వాత మూడోవా పని processed data ని Output రూపంలో చూపించడం. 💻Input Data … Read more
