కిస్మిస్ యొక్క ఆరోగ్య అద్బుత ఉపయోగాలు | Raisins in Telugu

0
57

About Raisins in Telugu: ప్రతి మనిషి యొక్క ఇష్టం వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి మనకు వివిద రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు ఆహారపదార్ధాలు అందించింది. ఇవి మనకు అనేక రకాల రుచులను కలిగించడమే కాకుండా, ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుటకు మరియు అనేక రకాల వ్యదులను నయం చేయడానికి ఉపయోగపడే తత్వంకలవి. కానీ వీటి గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది వాటిని సద్వినియోగం చేయలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో, ఈ రోజు మేము మీకు ప్రకృతి అందించే ఎండుద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పబోతున్నాం. కానీ దానికన్న ముంద్దు మనం అసలు ఎండుద్రాక్ష అంటే ఏమిటి ? మరియు వీటి యొక్క రకాలు, ప్రయోజనలు, నష్టాలను తెలుసుకుందాం.

ఎండుద్రాక్ష అంటే ఏమిటి ? – What is Raisins in Telugu

ఎండుద్రాక్ష అనేది దాక్షపండ్లతో తయారు చేయబడే ఒక రుచికరమైన డ్రై  ఫ్రూట్. దీనిని ఇంగ్లీష్ లో రైసిన్స్ (Raisins) అని అంటారు. ఇది తీపి మరియు కొద్దిగా పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఎండు ద్రాక్ష మొదట ఎక్కడ ఉద్భవించిందని దానిపై అధికారక వాస్తవం లేదు కానీ దాని రుచి మరియు లక్షణాల కారణంగా  నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతుంది.

ఎండుద్రాక్ష ప్రభావం:

చాలా మంది ప్రజలకు ఎండు ద్రాక్ష తినడానికి ఇష్టపడతారు.  కానీ దాని యొక్క ప్రభా

వం గురించి చాలామందికి తెలీదు.  అయితే ఎండు ద్రాక్ష యొక్క ప్రభావం వేడిగా ఉంటుందని మేము మీకు  చెప్పాలనుకుంటున్నాము. కానీ నీటిలో ఎందుకురా క్షణాన్ని నానబెట్టిన  తర్వాత దాని యొక్క ప్రభావం చల్లగా మారుతుంది. 

ఎండుద్రాక్ష రకాలు | Types of Raisins in Telugu

ఎండుద్రాక్ష లో రంగు మరియు రుచిని బట్టి వీటి రకాలను చెప్పబడతాయి. మీకు ఈ ఎండుద్రాక్ష యొక్క రకాలు తెలుసు కోవాలనుకుంటే కింద చెప్పబడిన రకాలను చదవండి.

1. నల్ల ఎండుద్రాక్ష | Currants

నల్ల ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా నల్ల ఎండుద్రాక్ష తయారు చేయబడుతుంది. మరియు దీనిని ఉత్పత్తి చేయడానికి మూడు వారాల సమయం పడుతుంది. అయితే వీటిలో ప్రత్యేక విషయం ఏమిటంటే చూడటానికి నలుపు రంగులో ఉండి  ఆకర్షణీయంగా, మరియు మృదువుగా ఉంటాయి.

2. గోల్డెన్ ఎండుద్రాక్ష | Sultanas

గోల్డెన్ ఎండుద్రాక్షలను ప్రత్యేక రకం అయిన సుల్తానా ద్రాక్ష నుండి తయారు చేయబడుతాయి. ఈ ద్రాక్ష యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాని యొక్క రంగు లేత ఆకుపచ్చగా ఉంటుంది. కానీ దీనిని నూనె పదార్థంలో నానబెట్టి తయారు చేస్తారు. దాని కారణంగా రంగు బంగారు రంగులోకి మారుతుంది.  వీటి కారణంగా ఈ రకమైన ఎండుద్రాక్షను బంగారు ఎండుద్రాక్ష అంటారు. బంగారు ఎండుద్రాక్ష ప్రధానంగా టర్కీ దేశంలో ఉత్పత్తి అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here