కంప్యూటర్ అంటే ఏమిటి? | What is Computer in Telugu

About Computer in Telugu: కంప్యూటర్ అనేది ఒక Electronic michion. దీనిని సమాచారంతో పని చేయడానికి రూపొందించబడింది. కంప్యూటర్ అనే పదం లాటిన్ పదం “computare” నుండి వచ్చింది. దీని అర్ధం Calculation చేయడం.

కంప్యూటర్ అంటే ఏమిటి?

 సాదరణం గా కంప్యూటర్ అనే పదం ఇంగ్లిష్ లో పిలవబడే పదం మరి తెలుగులో కంప్యూటర్ ని “గణన యంత్రం” అని అంటారు. 

కంప్యూటర్ యొక్క అర్ధం ఏమిటి?

ఆధునిక కంప్యూటర్ యొక్క తండ్రి ఎవరు? ఈ Computing Field కు ఇలాంటి వారు చాలా మంది సహకరించారు. అయితే వీటన్నిటికీ మించి Charles Babage చాలా సహకారం అందించారు. ఎందుకంటే అతను 1837 లో వచ్చిన మొదటి Analytical Engine ని తయారు చేసారు .

కంప్యూటర్‌ను ఎవరు కనుగొన్నారు ?

Input (Data):  Input అనేది Input Device ఉపయోగించి కంప్యూటర్లో ముడి సమాచారం చేర్చబడిన step . ఇది అక్షరం, చిత్రం లేదా వీడియో కావచ్చు. Process: ప్రక్రియ సమయంలో డేటా ఇన్పుట్ సూచనల ప్రకారం processing చేయబడుతుంది. ఇది పూర్తిగా Internal ప్రక్రియ. Output: Output సమయంలో ఇప్పటికే process చేయబడిన data Result రూపంలో చూపబడుతుంది. మనకు కావాలంటే ఈ Result నిమెమరీలో save కూడా  చేసుకోవచ్చు మరియు భవిష్యత్ లో దానిని ఉపయోగించవచ్చు.

కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది?

కంప్యూటర్ గురించి మరింత సమాచారం