మౌస్ అంటే ఏమిటి – What is Mouse in Telugu?

0

About What is Mouse in Telugu: మనం బయట ప్రపంచం లో వస్తువులను ఎత్తదనికి మరియు పట్టుకోవడానికి, తీసుకొని వెళ్లడానికి మనిషి తమ చేతులను ఉపయోగిస్తాడు.

కానీ, అదే పనిని మీరు Computer లో చేయాల్సి ఉంటే మీరు ఎలా చేస్తారు?. ఎందుకంటే కంప్యూటర్ కి చేతులు ఉండవు. మరి మీరు ఎలా పని చేస్తారు ?

పదండి మేము మీకు చేబ్తము.

అసలైతే, కంప్యూటర్ కి కూడా పని చేయడానికి ఒక చెయ్యి ఉంటుంది. అవును మీరు చదివింది నిజమే.

ఆ చెయ్యి ని మనం Mouse అనే పేరుతో పిలుస్తాము. అయితే ఈ వఖ్య ద్వారా మనం Mouse అంటే ఏమిటి ? మరియు Mouse యొక్క ఉపయోగం ఎలా  చేయాలి? అంతేదీ తెలుసుకుందాం.

what is mouse in telugu

 

మౌస్ అంటే ఏమిటి – What is Mouse in Telugu ?

మౌస్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ , దీని యొక్క వాస్తవిక పేరు Pointing Device. దీని యొక్క ఉపయోగాలు: కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న Items ను పట్టుకోవడం, మరియు వాటిని open చేయడం. మౌస్ ద్వారా కంప్యూటర్ ను వినియోగదారి చాలా సులువు గా కంట్రోల్ చేయవచ్చు.

కంప్యూటర్ మౌస్ను ని రెండవ ప్రపంచ యుద్ధ (World War II)సైనికుడు Douglas C Engelbart అనే వక్తీ  1968 వ  సంవస్సారం లో కనుగొన్నాడు.

కంప్యూటర్ మౌస్ సాధారణంగా నిజమైన మౌస్ లాగా కనిపిస్తుంది. ఇది చిన్నగా మరియు దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది, ఇది కంప్యూటర్‌కు కేబుల్ ద్వారా Connect చేయవడి ఉంటుంది.

కింద కనబడుతున్న విదంగా

ఒక సాధారాణా మౌస్ మరియు బటన్లు

ఒక సాదారణ మౌస్ లో మూడు బటన్ లు కనబడతాయి, అది మీకు పైన ఉన్న చిత్రం లో కనబడుతుంది. 

అందులో ఎడమ వైపు ఉన్న బటన్ ని Primary Button (Left Button) అని అంటారు మరియు కుడివైపు ఉన్న బటన్ ని Secondary Button (Right Button) అని పిలుస్తారు.

వీటిని సాధారణ భాషా లో Right Click మరియు Left Click అని అంటారు. మరియు మూడోవా బటన్ ని Scroll Wheel అని అంటారు. అయితే ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజి లో వస్తున్న new mouse లకు మూడు కన్నా ఎక్కువ బటన్లు వస్తున్నాయి.

కంప్యూటర్ మౌస్ యొక్క వివిధ రకాలు – Types of Mouse in Telugu

మౌస్ తన ప్రయాణాన్ని అనేక దశల్లో పూర్తి చేసింది. ఈ సమయంలో మౌస్ యొక్క వివిధ రకాలు  అభివృద్ధి చేయబడ్డాయి. వీటిని మనం ప్రధానంగా ఈ క్రింది ఐదు రకాలుగా విభజించవచ్చు.

  • Mechanical Mouse
  • Optical Mouse
  • Wireless Mouse
  • Trackball Mouse
  • Stylus Mouse

1.Mechanical Mouse

ఈ మౌస్ ని  1972 లో Bill English కనుగొన్నారు. Mechanical mouse  సూచనల కోసం బంతిని ఉపయోగించింది. అందుకే దీనిని బాల్ మౌస్ అని కూడా అంటారు.

ఈ బంతిని కుడి-ఎడమ మరియు పైకి క్రిందికి తిప్పవచ్చు.

2.Optical Mouse

ఈ మౌస్ లో LED – Light Emitting Diode మరియు DSP – Digital Signal Processing వంటి టెక్నాలజి పై పనిచేస్తుంది. Optical Mouse లో ఎటువంటి బాల్ ఉండదు. దానిస్తానం లో ఒక చిన్న బల్బ్ లాగా ఉంటుంది.

అందువలన మౌస్ ని కదలించడం వలనా పోయింటర్ కదలడం జరుగుతుంది.మరియు ఇందులో ఉన్న బటన్ ద్వారా మనం Computer కి నిర్ణయం ఇస్తాము. ఈమద్య ఎటువంటి మౌస్ లే ఉక్కువగా వాడటం జరుగుతుంది.

ఈ మౌస్ ని ఒక కేబల్ ద్వారా కంప్యూటర్ కి connect చేయబడుతుంది. కొర్రెంట్ ద్వారా పనిచేస్తుంది. ఈ Optical Mouse ని  ఉపయోగించడం చాలా సులభం.

3. Wireless Mouse

వైరు లేకుండా పని చేసే మౌస్ ని Wireless mouse అంటారు. దీనిని Cordless Mouse అని కూడా అంటారు. ఈ మౌస్ Radiofrequency (RF) అనే టెక్నాలజి మీద పని చేస్తుంది. కానీ దీని తయారీ Optical Mouse లాగే ఉంటుంది మరియు అలాగే కనబడుతుంది.

కావున దీనిని ఉపయోగించడానికి ఒక Transmitter మరియు Receiver యొక్క అవసరం ఉంటుంది. Transmitter అయితే మౌస్ లోనే add అయ్యి ఉంటుంది. మరియు Receiver ని విడిగా తయారుచేయడం జరుగుతుంది. దానిని computer లో తగలించడం జరుగుతుంది. 

ఈ మౌస్ ని use చేయడానికి Battery ని ఉపయోగించాల్సి ఉంటుంది. కావున దీనికి మనం విడిగా బ్యాటరీ ని కోనవాల్సి ఉంటుంది. 

4. Trackball Mouse

ఈ మౌస్ యొక్క తయారీ కూడా Optical Mouse లాగా ఉంటుంది. కానీ ఇందులో నియత్రణ కోసం Trackball ని ఉపయోగించడం జరుగుతుంది.

కంప్యూటర్ ని control చేయదనికి user తన చేతి వేలితో trackball ని కదలించాల్సి ఉంటుంది.

5. Stylus Mouse

ఇటువంటి మౌస్ ని gStick Mouse అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే Stylus Mouse ని Gordon Stewart అనే అతను తయారుచేసాడు. కావున gStick లో ‘g’ యొక్క అర్దం Gordan అవుతుంది.

gStick Mouse ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

ఈ మౌస్ ఒక పెన్ను లాగా ఉంటుంది. ఇందులో ఒక (wheel) కూడా ఉంటుంది. దానిని మనం పైకి కిందకి జరపవచ్చు. ఈ మౌస్ ఒక్క ఉపయోగం ఎక్కువగా Touchscreen Devices లో జరుగుతుంది.

మౌస్ కర్సర్ యొక్క వివిద రూపాలుMouse Pointer/Cursor

ఇప్పటి వరకు మనం మౌస్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. కానీ ఎప్పుడు computer లో మౌస్ ఎలా కనబడుతోందో తెలుసు కుండం. 

అసలైతే మౌస్ ఒక Pointer Device అని మీరు ముందే తెలుసుకున్నారు. మౌస్ computer స్క్రీన్ మీద item వైపు పాయింట్ చేయడానికి కొన్ని pointer రూపాలను ఉపయోగిస్తుంది. దానిని మనం మౌస్ పోయింటర్ అంటాం. 

Mouse pointer ని మనం Cursor అని కూడా పిలవబడుతుంది. ఏది కంప్యూటర్ స్క్రీన్ లో తమ పొజిషన్ ని బట్టి రూపాలను మారుస్తూ ఉంటుంది. అయితే Pointer స్తితులను బట్టి ఎటువంటి రూపాలను మారుస్తుందో కింద ఉన్న image లో మీరు చూడవచ్చు. 

diffrent types of mouse cursor shapes
వివిధ రకాల మౌస్ కర్సర్లు మరియు వాటి ఆకారాలు

మౌస్ యొక్క పనులు  – Functions of Mouse in Telugu 

Mouse ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని వల్ల చాలా పనులు చేయవత్చు, Mouse ని use చేసి కంప్యూటర్ స్క్రీన్ లో items ని ఎత్తటం, పట్టుకోవడం, పెట్టడం , files open చేయడం వాటి చాలా పనులు.

కానీ, ఇవ్వని పనులు ఎలా చేయబడతాయి ? వీటిని చేయడానికి  Mouse క్రియలు చేస్తుంది. మరి ఈ క్రియలు ఎలా చేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసు కుందాం.

1. Pointing

మనం Cursor ని కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న Item మీద తీసుకెళ్తాము. అప్పుడు Ponter ఆ item. ని తాకినప్పుడు ఒక బొక్స్ కనబడుతుంది. అది ఆ Item గురించి చూపిస్తుంది. 

ఈ సంపూర్ణ క్రియ ను Pointing అంటారు. ఈ క్రియ ను Hovering అని కూడా పిలుస్తారు. 

2. Selecting

కంప్యూటర్ స్క్రీన్ మీద ఏదైనా Item మీద Pointing చేసిన తరువాత Mouse యొక్క Left Button ని ఒక సారి క్లిక్ చేయడం ద్వార Item Select అవుతుంది. దీనిని Selecting అంటారు.

ఎప్పుడైతే Item Select అవుతుందో అప్పుడు ఆ Item యొక్క నాగులు వైపులా కలర్ chenge అవుతుంది. దీనిని బట్టి Item సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది.

3. Clicking

Mouse Button ని నొక్కడం ని క్లిక్ అంటారు. క్లిక్ చేయడానికి mouse యొక్క బటన్లను ఒకసారి Click చేసి వదిలేయడం. అయితే ఈ Click  అనేది రెండు రకాలు 

1. Left Click: mouse యొక్క Left Button ని నొక్కడాన్ని Left Click అంటారు. ఇవి మూడు రాఖలు.

  • Single Click – Mouse యొక్క left button ని ఒకసారి click చేయడాన్ని. Single Click అంటారు. సింగల్ ద్వారా ఏదైనా Item ని సెలెక్ట్ చేయడం, menu ని తెరవడం, ఏదైనా Webpage లోని Link open చేయడం మొదలైన పనులు చేయవచ్చు.
  • Double Click–  Mouse యొక్క left Buton ని  రెండు సార్లు క్లిక్ చేయడాన్ని Double Click అంటారు. Double Click అనేది ఒక విదంగా surtcut గా పనిచేస్తుంది. దీని ద్వారా ఏదైనా Item, file, program ని Open చేయవచ్చు. ఇదే కాకుండా ఏదైనా Text లో ఒక word ని సెలెక్ట్ చేయ్దనికి ఉపయోగ పడుతుంది.
  • Triple Click –  Mouse యొక్క Left Button ని ఒకేసారి మూడు సార్లు click చేయడాన్ని Triple Click అంటారు. Triple Click చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏదైనా ఒక Text లో మొత్తం పేటగ్రాఫ్ ను select చేయవచ్చు .

2. Right Click: Mouse యొక్క Right button ని click చేయడాన్ని Right Click అంటారు.. ఏదైనా Item మీద Right Click చేయడం ద్వారా ఆ ఐటెమ్ యొక్క చేయబడే పనుల list చూపిస్తుంది. 

4. Dragging and Dropping

Mouse ద్వారా కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న item ని ఒక చోట నుంచి మరొక చోట చేర్చవచ్చు. దినికోసం Mouse యొక్క Dragging and Dropping క్రియ ను ఉపయోగించడం జరుగుతుంది. 

మౌస్ పోయింటర్ ద్వారా ఏదైనా item ని select చేయడానికి left Button ని ఆ item మీద click చేసి ఉంచాలి మరియు ఆ item ని ఎక్కడైతే ఉంచాలనుకుంటున్నారో అక్కడికి లాగి బటన్ ని వదిలేయలి. ఈ పనిని  Dragging and Dropping అని అంటారు.

5. Scrolling

Mouse Wheel ద్వారా ఏదైనా Document, Webpage ని పైన మరియు కిందకి జరపడాన్ని Scrolling అంటారు. పైకి జరపడానికి wheel ని మన వైపుకు తిప్పాలి మరియు కిందకి జరపడానికి దాని oposite side కి జరపాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here